ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆ సమస్య కూడా...

ABN, First Publish Date - 2021-02-09T17:40:07+05:30

ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీలు, గుండె... ఈ అంతర్గత అవయవాల మీద దాడి చేయడంతో పాటు కరోనా వైరస్‌ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థనూ కుదేలు చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సిడేషన్‌ స్ట్రెస్‌లను కలిగించడంతో పాటు పురుషుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(09-02-2021)

ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీలు, గుండె... ఈ అంతర్గత అవయవాల మీద దాడి చేయడంతో పాటు కరోనా వైరస్‌ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థనూ కుదేలు చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సిడేషన్‌ స్ట్రెస్‌లను కలిగించడంతో పాటు పురుషుల్లో వీర్యకణాల మరణానికి కూడా కరోనా కారణమవుతోంది. ఈ వైరస్‌ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ మీద దాడి చేసి, వీర్యకణాల ఉత్పత్తిని దెబ్బతీసి, పునరుత్పత్తికి తోడ్పడే హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.


కణజాలాన్ని నాశనం చేయడానికి వైరస్‌ ఉపయోగించే రిసెప్టార్లు ఊపిరితిత్తులతో పాటు పురుషుల వృషణాల్లో సైతం కనిపించడంతో పరిశోధకులు ఈ నిర్థారణకు వచ్చారు. అయితే కరోనా కారక వ్యంధత్వ తీవ్రత, సోకిన కరోనా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత మీద ఆధారపడి ఉంటుందనీ, కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ సమస్య ఎంత కాలానికి అదుపులోకి వస్తుందనే ఇప్పుడే చెప్పలేమనీ వారంటున్నారు. కాబట్టి కరోనా రక్షణ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు, పరిశోధకులు సూచిస్తున్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!