తిరుములాపురంలో గంజాయి కలకలం

ABN , First Publish Date - 2021-03-13T18:21:23+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుములాపురంలో గంజాయి కలకలం రేపింది.

తిరుములాపురంలో గంజాయి కలకలం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుములాపురంలో గంజాయి కలకలం రేపింది. ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతూ, విక్రయం సమాచారం తెలుసుకుని పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంట్లో పెంచుతున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. విచారణ చేపట్టిన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది.. ఇంకా ఎక్కడెక్కడ పెంచుతున్నారనే అంశంపై అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. 


Read more