ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆ మంత్రి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2021-03-13T21:00:06+05:30

మంత్రి హోదాలో ఉన్న పేర్ని నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: మంత్రి హోదాలో ఉన్న పేర్ని నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేర్ని నాని మంత్రి స్థానంలో ఉండి మీరు మాట్లాడే భాష ఏంటని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. తనను పొలింగ్ బూత్‌లో రాష్ట్రపతి అమ్మ మొగుడిలా తిరుగుతున్నానని అంటున్నారని మండిపడ్డారు. చిలకలపూడిలో వ్యక్తి గుండెపోటుతో చనిపోతే చూడటానికి వెళ్లిన నాపై కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. పొట్లపాలెంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి భార్యను వంటింట్లోకి వెళ్లి  బెదిరించానని వైసీపీ నాయకులు అంటున్నారని తనకు ఏమాత్రం సంబంధం లేదని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పై నుంచి ఒత్తిడి ఉంది అందుకే కేసు పెడుతున్నామని పోలీసులే నాకు చెప్పారన్నారు. మంత్రి పేర్ని నాని చెప్పకుండా పోలీసులు నాపై కేసు పెడతారా అని కొల్లు రవీంద్ర నిలదీశారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!