Share News

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:52 AM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు
Kacheguda Tiruchanur special train

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ఆగస్టు 13న కాచిగూడ నుంచి తిరుచానూరుకు (07787 నెంబర్‌), ఆగస్టు 14న తిరుచానురు నుంచి కాచిగూడకు (07788 నెంబర్‌) ప్రత్యేకరైళ్లు బయల్దేరతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city5.2.jpgమార్గమధ్యంలో మల్కాజిగిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో (ఇరువైపులా) హాల్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు.


city5.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

అక్రమార్కులపై చర్యలేవీ!

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 09:52 AM