వన్యప్రాణుల సంరక్షణా ప్రభుత్వ బాధ్యతే!
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:48 AM
ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉందని, ఇదే దృక్పథంతో మానవ-ఏనుగుల సంఘర్షణలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
గుచ్చిమ్మి కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉందని, ఇదే దృక్పథంతో మానవ-ఏనుగుల సంఘర్షణలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. బుధవారం మన్యం జిల్లా గుచ్చిమ్మిలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. బుధవారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, అటవీశాఖ యంత్రాంగానికి, జంతు ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులకు ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు నల్లమల అడవుల్లో పులుల గర్జనలను శాశ్వతంగా వినిపించే లక్ష్యంతో కృషి చేయాలన్నారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News