Home » Deputy CM Pavan Kalyan
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్గ్‌గా నామకరణం చేశామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును వర్చువల్‌గా పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, రిజర్వేషన్ల ఆధారంగా పోటీ చేసే స్థానాలపై చర్చిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనూ టీడీపీ నేతలు ఇవాళ భేటీ కానున్నారు.
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు(సోమవారం) భవానీపురం రైతు బజార్లో బియ్యం పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
గిరిజనుల అభివృద్ధికై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. గిరిజనుల సంక్షేమానికి పవన్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు.
జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులి పగలంతా విశ్రాంతి తీసుకుంటూ..
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. చాగల్లు పరిసరాల్లో పులి సంచారంతో అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అప్రమత్తం చేశారు.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారశైలిపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అడ్హాక్ కమిటీల ఏర్పాటుతో పాటు ఎన్నికల నిర్వహణ, కూటమి సమన్వయం, ప్రచారం, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు మరో నాలుగు కేంద్ర కమిటీలను నియమించింది. కమిటీల పనితీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.