-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 23rd October 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 23 , 2026 | 12:03 PM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 23, 2026 12:10 IST
యూట్యూబ్‌లో కీలక మార్పులు.. హోమ్‌పేజీపై యూజర్లకే పూర్తి నియంత్రణ
వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా కస్టమ్ ఫీడ్స్ రూపొందించుకునే అవకాశం
ప్రాంప్ట్‌ల ద్వారా తమకు నచ్చిన కంటెంట్‌ను హోమ్‌పేజీలో పొందేలా కొత్త ఫీచర్
హోమ్‌పేజీ టాప్ మెనూలోనూ మార్పులు
యూజర్లకు మరింత వ్యక్తిగతీకరించిన అనుభూతిని అందించడమే లక్ష్యమన్న యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్
-
Oct 23, 2026 12:06 IST
న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం!
గజ్జల్లో స్వల్ప గాయంతో ఇబ్బందిపడుతున్న ఇషాన్ కిషన్
న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ఇషాన్ ఆడే అవకాశంలేదన్న బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్
ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించే అవకాశం
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడని వైభవ్ సూర్యవంశీపై ఆసక్తి