సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 06 , 2026 | 05:19 PM

అర్నబ్, మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీకి సాయం చేయాలని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను కోరానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): అర్నబ్, మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీకి సాయం చేయాలని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను కోరానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీఎం జోసెఫ్ విజయ్‌కు చెప్పానని తెలిపారు. తుఫాన్‌కు సంబంధించిన విద్యుత్ ఎక్విప్‌మెంట్ పంపించాలని విజయ్‌కు ఫోన్ ద్వారా కోరానని అన్నారు. కర్ణాటక సీఎం శివకుమార్‌కు ఫోన్ చేసి సాయం అడిగానని తెలిపారు. తుఫాన్ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ

ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు

కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 06 , 2026 | 05:20 PM