ఛలో విజయవాడలో టెన్షన్.. టెన్షన్.. క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు..

ABN , First Publish Date - 2022-02-03T13:40:40+05:30 IST

చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలివస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఛలో విజయవాడలో టెన్షన్.. టెన్షన్.. క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు..

విజయవాడ : చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలివస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ ప్రారంభమయ్యే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పోలీస్ వలయంలోకి వెళ్లింది. మీసాల రాజేశ్వరరావు వంతెన సీతమ్మ పేట జంక్షన్ వద్ద వందలాదిగా పోలీసులు బలగాలు మోహరించారు. ఉద్యోగస్తుల చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు బీఆర్‌టీఎస్ రోడ్డుకు రాకుండా అడుగడుగునా పోలీసులు మోహరించారు. టెన్షన్.. టెన్షన్ వాతావరణంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి విజయవాడలో నెలకొంది. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఈ కింది లింక్‌లు క్లిక్ చేసి చూడగలరు..


ఉద్యోగుల అష్టదిగ్బంధనంతో కిక్కిరిసిన బెజవాడ (12:54PM)


ఉద్యోగుల పోరాటం సఫలీకృతం కావాలి: Sailajanath (12:47PM)


జగన్ అంటే నమ్మకానికి ఒక బ్రాండ్ అనుకున్నాం.. కానీ... (12:38PM)


‘ఉద్యోగులతో సంబంధం లేని సజ్జల ఎందుకు మాట్లాడారు?’ (12:30 PM)


‘సజ్జలా.. ఖబడ్దార్’ అంటూ ఉద్యోగుల నినాదాలు (12:00PM)


ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు.. చేతులెత్తేసిన పోలీసులు (11:09AM)


నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు (10:28AM)


ఛలో విజయవాడ కార్యక్రమం.. ఎక్కడికక్కడ ఉద్యోగుల అరెస్ట్... (10:21AM)


ఉద్యోగుల వాట్సప్ చెక్ చేసి మరీ అరెస్ట్‌లు...విజయవాడలో హైటెన్షన్ (09:23AM)


విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఫాల్కన్ వాహనంతో పరిస్థితుల పరిశీలన (08:49AM)


చలో విజయవాడపై రాజమండ్రిలో పోలీసుల ఆంక్షలు (08:40AM)


ఉద్యోగులపై పోలీసుల నిఘా...అజ్ఞాతంలో ఉద్యోగ సంఘాల నేతలు (08:30AM)


మారువేషాల్లో బెజవాడకు ఉపాధ్యాయులు (08:15AM)


రైతు వేషంలో ఉపాధ్యాయుడు... అడ్డుకున్న పోలీసులు (08:04AM)


Vijayawadaలో పోలీసుల చెక్‌పోస్ట్‌లు.. అడుగడుగునా తనిఖీలు (08:00AM)


రాష్ట్ర ప్రభుత్వ నిర్భందకాండను ఖండిస్తున్నాం (07:54AM)



బెజవాడలో అడుగడుగునా పోలీసుల నిఘా (07:50AM)


నేడే చలో విజయవాడ.. సర్కారు నై.. ఉద్యోగులు సై



ఫొటోల కోసం క్లిక్ చేయండి (11:20)

Updated Date - 2022-02-03T13:40:40+05:30 IST