రైతు వేషంలో ఉపాధ్యాయుడు... అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-02-03T13:34:37+05:30 IST

ఛలో విజయవాడకు ఉద్యోగ, ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు తరలిస్తున్నారు.

రైతు వేషంలో ఉపాధ్యాయుడు... అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: ఛలో విజయవాడకు ఉద్యోగ, ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున  విజయవాడకు తరలిస్తున్నారు. తిరువూరు నుండి ఓ ఉపాధ్యాయుడు రైతు వేషంలో వచ్చారు. కాగా బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. పీఆర్సీ సాధన సమితి జిందాబాద్ అని నినాదాలు చేసిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-02-03T13:34:37+05:30 IST