రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:01 PM
ఉత్తర ఒడిశా, నైరుతీ బంగాళాఖాతాన్ని అనుకుని అల్పపీడనం ఒకటి ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం మరోకటి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు.
విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశా, నైరుతీ బంగాళాఖాతాన్ని అనుకుని అల్పపీడనం ఒకటి ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం మరోకటి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. ఒకటి రెండు చోట్ల భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు
జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News