చర్లపల్లి-తిరుచానూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - May 07 , 2026 | 07:26 AM
చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి)మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి)మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07017 రైలు ఈ నెల 10న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07018 రైలు ఈ నెల 11న తిరుచానూరు నుంచి చర్లపల్లికి బయల్దేరుతాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ
ఆఫ్‌లైన్ ప్రక్రియలోనే బదిలీలు చేయండి
Read Latest Telangana News and National News