Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 14 , 2026 | 07:34 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 14, 2026 07:35 IST

    హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ మహాగణపతి

    • 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణేశుడు

    • ఉదయం 11:00 గంటలకు మహా గణేశుని తొలిపూజ

    • తొలిపూజలో పాల్గొననున్న గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా

    • పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు

    • ఖైరతాబాద్‌ గణేశుని దర్శనానికి భారీ ఏర్పాట్లు