Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:39 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 3 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


bala1.3.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.32 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 86,601

తలనీలాలు సమర్పించినవారు: 31,111


ఈ వార్తలు కూడా చదవండి:

టీటీడీని వెంటాడుతున్న సిబ్బంది కొరత..

ఇదేనా మీ సంస్కారం?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 06:39 AM