శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:24 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్ల సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ సమీపం వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.63 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,139
తలనీలాలు సమర్పించినవారు: 34,940
ఈ వార్తలు కూడా చదవండి:
సరళమైన జీవితానికి మూడు సూత్రాలు
విద్యార్థులు లేకపోతే ‘మిగులు’గా టీచర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News