Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jul 22 , 2026 | 06:38 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


balaji1.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.18 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,214

తలనీలాలు సమర్పించినవారు: 36,994


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రజలిచ్చిన నమ్మకమే నా ధైర్యం

కృష్ణా జలాలపై నేటి నుంచి బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ విచారణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 06:38 AM