Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:53 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 7 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd2.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.4.35 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 78,777

తలనీలాలు సమర్పించినవారు: 28,244


ఈ వార్తలు కూడా చదవండి:

డిసెంబరులో పార్లమెంటు ముట్టడి

శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 06:53 AM