గౌరీపట్నం క్వారీ ప్రాంతంలో పెద్దపులి
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:45 AM
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీమాత ఆలయ సమీపంలోని క్వారీల్లో దాక్కున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు గురువారం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
దేవరపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీమాత ఆలయ సమీపంలోని క్వారీల్లో దాక్కున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు గురువారం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు