Share News

శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:43 AM

తిరుమల శ్రీవారికి గురువారం రెండు బంగారు పగడాల హారాలు కానుకగా అందాయి.

 శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక

తిరుమల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి గురువారం రెండు బంగారు పగడాల హారాలు కానుకగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన కమల రూ.25 లక్షల విలువైన ఈ హారాలను గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆలయంలో అప్పగించారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 05:43 AM