కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారా..? సీఎం నిర్ణయంపై ఉత్కంఠ
ABN, Publish Date - Aug 24 , 2026 | 10:32 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌లు జోరందుకున్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌లు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే తుది నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కొండా సురేఖపైన కుట్ర చేయాల్సిన ఎవరికి అవసరం లేదు: మంత్రి శ్రీహరి
గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన
'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Aug 24 , 2026 | 11:29 AM