LIVE: అన్నమయ్య జిల్లాలో హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన

ABN, Publish Date - Oct 02 , 2026 | 12:04 PM

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తుంది: గవర్నర్ కంభంపాటి

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల

ఒలింపిక్‌లో మెడల్ సాధించేలా ఏపీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Oct 02 , 2026 | 12:11 PM