అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
ABN, Publish Date - Oct 26 , 2026 | 07:11 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఉందని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఉందని తెలిపారు. నేడు తుఫాన్‌గా రేపు తీవ్ర తుఫాన్‌గా బలోపేతం, ఎల్లుండికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వివరించారు. విశాఖపట్నం- బాపట్ల మధ్య ఎల్లుండి తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది: ఎంపీ రఘునందన్
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Oct 26 , 2026 | 07:13 PM