12 గంటలు కూర్చోలేకపోతే ఎలా? కలెక్టర్లపై సీఎం సీరియస్
ABN, Publish Date - Sep 11 , 2026 | 05:48 PM
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్న వారిపై మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్న వారిపై మండిపడ్డారు. అధికారులు క్రమశిక్షణను పాటించాలని సూచించారు. ఇక.. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కొందరు మంత్రుల పనితీరుపైనా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఈ వీడియోలో వీక్షించండి.
ఇవీ చదవండి:
మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్
పుతిన్‌కు మోదీ అందించిన విశిష్ట బహుమతి.. 'తిరుక్కురళ్'
Updated at - Sep 11 , 2026 | 06:00 PM