మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్

ABN, Publish Date - Sep 11 , 2026 | 05:30 PM

మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.

ఇంటర్నెట్ డెస్క్: మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని సురేఖకు సూచించారు మీనాక్షి. అటు అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ గైర్హాజరవుతున్నారు.


ఇవీ చదవండి:

ఇందిరమ్మ రాజ్యం.. భూరాక్షసుల స్వర్ణయుగం: కేటీఆర్

కోతులతో పరేషాన్.. ఇళ్లలోకి చొరబడుతూ ఇబ్బందులు

Updated at - Sep 11 , 2026 | 05:50 PM