మీ భూమి మీ హక్కు..రెవెన్యూ వ్యవస్థలో భారీ సంస్కరణలు

ABN, Publish Date - Oct 13 , 2026 | 07:34 AM

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 'మీ భూమి - మీ హక్కు' విధానంతో భూ యజమానుల హక్కుల రక్షణకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది.

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 'మీ భూమి - మీ హక్కు' విధానంతో భూ యజమానుల హక్కుల రక్షణకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. జగన్ హయాంలో తెచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం

ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Oct 13 , 2026 | 07:45 AM