అమరావతిపై మళ్లీ మొదలైన వైసీపీ కుట్రలు
ABN, Publish Date - Nov 17 , 2026 | 09:11 AM
రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. భూసమీకరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్రిక అసత్య కథనాలు ప్రచురిస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. భూసమీకరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్రిక అసత్య కథనాలు ప్రచురిస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నుంచి ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఈ తప్పుడు కథనంపై జగన్ పత్రికకు రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసులను కంచర్ల సాంబశివరావు అనే రైతు పంపించారు. 15 రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తామని సాంబశివరావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Nov 17 , 2026 | 10:29 AM