Share News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఎండిపోతున్న టమాట తోట

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:49 PM

ఎలినినో ప్రభావంతో టమాట తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన టమాట తోట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఎండిపోతున్న టమాట తోట
El Nino effect, tomato

యాచారం(రంగారెడ్డి): ఎలినినో ప్రభావంతో టమాట తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన టమాట తోట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 250 ఎకరాల్లో టమాట తోటలు ఎండిపోయాయని రైతులు లాలునాయక్‌, మహేందర్‌, మల్లేష్‏యాదవ్‌, వెంకటరెడ్డి వాపోతున్నారు. టమాటకు ధర ఉన్నా చిన్న సైజులో కాయ ఎర్రగా మారి ఎండిపోతుందని వాపోతున్నారు. టమాట సాగుతో రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని ఆశించామని, తీరా రూ.రెండు లక్షల దాక అప్పులే మిగిలాయని రైతు లాలు నాయక్‌ కన్నీటిపర్యంతమయ్యారు.


toma.jpg

tt.jpgఈ వార్తలు కూడా చదవండి:

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌

సారీ.. సర్వర్‌ డౌన్‌..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 01:00 PM