• Home » Summer

Summer

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఎండిపోతున్న టమాట తోట

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఎండిపోతున్న టమాట తోట

ఎలినినో ప్రభావంతో టమాట తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన టమాట తోట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు.

బళ్లారి భగ భగ..!

బళ్లారి భగ భగ..!

చల్లని వానలు, గాలితో జనం హయిగా సేదతీరాల్సిన సమయంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఎండలు భగ్గుమంటున్నాయి.

దడ పుట్టిస్తున్న ఎండ.. వేసవి తరహాలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు

దడ పుట్టిస్తున్న ఎండ.. వేసవి తరహాలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు

భానుడి భగ.. భగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలంలోనూ వేసవి తరహాలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

చాలా మంది నల్ల రంగు గొడుగునే వాడతారు.. ఎందుకో తెలుసా?

చాలా మంది నల్ల రంగు గొడుగునే వాడతారు.. ఎందుకో తెలుసా?

వర్షం పడినప్పుడు సర్వ సాధారణంగా అంతా గొడుగు వాడతారు. వేసవిలో ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి కూడా గొడుగును వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్లో వివిధ రంగుల డిజైన్లతో గొడుగులు అందుబాటులోకి వచ్చాయి.

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు

ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.

రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు తక్కువే..:ప్రఖర్ జైన్

రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు తక్కువే..:ప్రఖర్ జైన్

రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. రానున్న 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎండలతో నిస్సత్తువ

ఎండలతో నిస్సత్తువ

ఎండలు మండిపోతున్నాయి. జూన్‌ వచ్చినా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

నీటి పండ్లు.. పోషకాలు మెండు

నీటి పండ్లు.. పోషకాలు మెండు

ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.

సమ్మర్‌లో కూల్‌.. కూల్‌..

సమ్మర్‌లో కూల్‌.. కూల్‌..

ఎండలో నడుస్తున్నప్పుడు చల్లని నీరు గానీ, చల్లని పానీయాలు గానీ తాగాలనిపించడం సహజం. సల్సా షర్బత్‌, కూల్‌డ్రింక్‌లు, పండ్లరసాల దుకాణాలు కనిపిస్తే అప్రయత్నంగానే ఎక్కువ మంది కాళ్లు అక్కడ ఆగిపోతాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి