Share News

నేడు, రేపు 4 జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Sep 12 , 2026 | 09:26 AM

వరుస సెలవులతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మార్గంలో 4 జనసాధారణ్‌ ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

నేడు, రేపు 4 జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు
special trains

  • సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మార్గంలో..

హైదరాబాద్‌ సిటీ: వరుస సెలవులతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మార్గంలో 4 జనసాధారణ్‌ (అన్‌రిజర్వ్‌డ్‌) ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 12, 13 తేదీల్లో మధ్యాహ్నం 12.10గంటలకు 07235 ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి, ఇవే రోజుల్లో 07236 ప్రత్యేకరైలు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి సాయంత్రం 6గంటలకు బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city4.2.jpg

city4.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన బంగారం ధర

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 09:26 AM