Share News

ఫిబ్రవరిలో 5 రైళ్లకు ఆలేరులో తాత్కాలిక స్టాపేజీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:53 AM

ఫిబ్రవరి 11నుంచి 13వరకు జరగనున్న కొలన్‌పాక జైన్‌ ఆలయం 1400వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆలేరులో 5రైళ్లకు తాత్కాలిక స్టాపేజీ సదుపాయం కల్పించినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ఫిబ్రవరిలో 5 రైళ్లకు ఆలేరులో తాత్కాలిక స్టాపేజీ
Kolanupaka Jain Temple

  • కొలన్‌పాక జైన్‌ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా..

హైదరాబాద్‌ సిటీ: ఫిబ్రవరి 11నుంచి 13వరకు జరగనున్న కొలన్‌పాక జైన్‌ ఆలయం 1400వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆలేరులో 5రైళ్లకు తాత్కాలిక స్టాపేజీ సదుపాయం కల్పించినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. వేడుకలు జరిగే రోజుల్లో 12727/28 విశాఖపట్నం- హైదరాబాద్‌- విశాఖపట్నం, 12759 తాంబరం- హైదరాబాద్‌- తాంబరం,


city3.jpg22737 సికింద్రాబాద్‌- హిస్సార్‌ ప్రత్యేకరైళ్లు ఆలేరు స్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. వేడుకలకు హాజరయ్యే భక్తులు ఈ తాత్కాలిక స్టాపేజీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 07:53 AM