శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:35 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.2.46 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 71,196
తలనీలాలు సమర్పించినవారు: 22,581
ఈ వార్తలు కూడా చదవండి:
ఆస్ట్రేలియాలో ప్రమాదం.. అత్తాకోడళ్ళ దుర్మరణం
అవినీతి కేసులో సీఐ, ఎస్సై అరెస్ట్
Read Latest AP News And Telangana News And International News And Telugu News