తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:27 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 16 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.04 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 67,300
తలనీలాలు సమర్పించినవారు: 22,380మంది
ఈ వార్తలు కూడా చదవండి:
విచారణకు రండి.. అంబటికి ఈడీ పిలుపు
Read Latest AP News And Telangana News And International News And Telugu News