శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 06:59 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 7 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి వున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.5.33 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 73,629
తలనీలాలు సమర్పించినవారు: 27,525
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల సకల సమాచారంతో ‘గరుడ మ్యాప్’
సీమ గురించి మాట్లాడే అర్హత లేదు: మద్దిపట్ల
Read Latest AP News And Telangana News And International News And Telugu News