Share News

సీమ గురించి మాట్లాడే అర్హత లేదు: మద్దిపట్ల

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:16 AM

‘రాయలసీమ అభివృద్ధికి నిజమైన పునాది వేసింది ఎన్టీఆర్‌. ఈ రోజు రాయలసీమపై దొంగ ప్రేమ నటిస్తున్న వైసీపీ నాయకులు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి.

 సీమ గురించి మాట్లాడే అర్హత లేదు: మద్దిపట్ల

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమ అభివృద్ధికి నిజమైన పునాది వేసింది ఎన్టీఆర్‌. ఈ రోజు రాయలసీమపై దొంగ ప్రేమ నటిస్తున్న వైసీపీ నాయకులు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. వారికి సీమ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... ‘సీమ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం బాటలు వేస్తే, గడిచిన ఐదేళ్ల పాలనలో వైసీపీ సీమను నిలువునా ముంచేసింది. సీమ ప్రాజెక్టులు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేం స్ధిద్ధం’ అని ప్రకటించారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 06:16 AM