శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:35 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 9షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.5.15 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 82,172
తలనీలాలు సమర్పించినవారు: 36,978
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News