Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ABN , Publish Date - Jun 24 , 2026 | 06:17 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 3షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


bala1.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.49 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 86,021

తలనీలాలు సమర్పించినవారు: 33,356


ఈ వార్తలు కూడా చదవండి:

ఆలయాల అభివృద్ధికి రూ.9.54 కోట్లు

చంద్రబాబుతో ఆర్టీసీకి ముప్పే: షర్మిల

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 06:17 AM