Share News

విజయనగరం జడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స కుటుంబానికి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:31 PM

విజయనగరం జడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి జడ్పీటీసీకి నామినేషన్ వేసిన చైతన్య నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

విజయనగరం జడ్పీటీసీ  ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స కుటుంబానికి ఎదురుదెబ్బ
Vizianagaram ZPTC Elections

విజయనగరం జిల్లా, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి జడ్పీటీసీకి నామినేషన్ వేసిన చైతన్య నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. విజయనగరం నుంచి పూసపాటిరేగ మండలానికి బొత్స చైతన్య తన ఓటు బదిలీ చేయటంపై జనసేన అభ్యర్థి కోట్ల రేవతి ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలు పరిశీలించి చైతన్య నామినేషన్ తిరస్కరించినట్లుగా మిగిలిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 05:29 PM