Share News

వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:33 PM

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంత కట్టడి చేస్తున్నా వైసీపీలో రాజీనామాల జోరు తగ్గట్లేదు.

వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
YSRCP Cadre Resignations

విజయనగరం జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో వైసీపీకి (YSRCP) మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంత కట్టడి చేస్తున్నా వైసీపీలో రాజీనామాల జోరు తగ్గట్లేదు. చీపురపల్లి నియోజకవర్గం మెరకముడిదాంలో 13 గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాల బాట పట్టారు.


మాజీ జడ్పీటీసీతో పాటు వైసీపీ నేత కోట్ల విశ్వేరరావు(వెంకట్రావు)తో పాటు పలువురు జగన్ మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు వెంట నడుస్తామని వైసీపీ శ్రేణులు ప్రకటించారు. వరుసగా నేతలు రాజీనామాలు చేస్తోండంటతో వైసీపీ హై కమాండ్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్

స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి

కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 04:52 PM