Share News

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Aug 18 , 2026 | 10:54 AM

ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సమాధానం ఇచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయటం లేదని స్పష్టం చేశారు.


ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గటంపై లోకేశ్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2023-24, 2024-25లో మూడుశాతం తగ్గిందని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 లో 1.69శాతం తగ్గిందని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో 0.94 శాతం ప్రవేశాలు పెరిగాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 11:17 AM