• Home » Student Corner

Student Corner

బైపీసీ స్ర్టీమ్‌ తుది విడత సీట్ల కేటాయింపు

బైపీసీ స్ర్టీమ్‌ తుది విడత సీట్ల కేటాయింపు

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో బైసీసీ స్ర్టీమ్‌ విద్యార్థులకు ఉన్నత విద్యాశాఖ శుక్రవారం తుది విడత సీట్లు కేటాయించింది. 6226 మంది విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు లభించాయి.

ప్రాణం తీసిన పరీక్షల ఒత్తిడి

ప్రాణం తీసిన పరీక్షల ఒత్తిడి

పరీక్షల ఒత్తిడి ఓ మెరిట్‌ విద్యార్థినిని బలితీసుకుంది. మరో కొద్ది రోజుల్లో పీజీ మెడికల్‌ పూర్తి చేసి డాక్టర్‌గా సేవలందించాల్సిన విద్యార్థిని ఉరి వేసుకుని అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన గురువారం విశాఖపట్నంలో జరిగింది.

‘రూ.10 వేలు ఇవ్వకపోతే ఫెయిల్‌ చేస్తా..’

‘రూ.10 వేలు ఇవ్వకపోతే ఫెయిల్‌ చేస్తా..’

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు లెక్చరర్‌పై జరిగిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ముంబైలోని ప్రతిష్టాత్మక IIT బాంబేలో విద్యా కార్యకలాపాలు యథాస్థితికి చేరుకున్నాయి. నేటి నుంచి క్లాసులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని, క్యాంపస్‌లో ప్రస్తుతం ఎలాంటి నిరసనలు జరగడం లేదని సంస్థ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

 తుఫాన్ అలర్ట్..  శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు.

వీళ్లకు స్టూడెంట్స్ వద్దు.. అంధ భక్తులే కావాలి: రాహుల్ గాంధీ

వీళ్లకు స్టూడెంట్స్ వద్దు.. అంధ భక్తులే కావాలి: రాహుల్ గాంధీ

ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ విద్యార్థుల ఆలోచనా విధానాన్ని భయపడుతోందని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేయాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 'విద్యార్థుల గళం' కార్యక్రమంలో రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఢిల్లీ వర్సిటీ ఎన్నికలు.. కీలక పదవులు ఏబీవీపీకే

ఢిల్లీ వర్సిటీ ఎన్నికలు.. కీలక పదవులు ఏబీవీపీకే

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ 2026 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ABVP అత్యధిక స్థానాలను గెలుచుకుని తన ఆధిక్యాన్ని చాటుకుంది. ప్రెసిడెంట్ సహా మూడు కీలక స్థానాలను కైవసం చేసుకుంది.

వద్దు సర్.. తప్పు..!

వద్దు సర్.. తప్పు..!

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు పెడదారి పట్టడంతో మొత్తం విద్యావ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. సనాతన భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు.

కర్ణాటకలో 37 ఏళ్ల తర్వాత మళ్లీ స్టూడెంట్ ఎలక్షన్స్

కర్ణాటకలో 37 ఏళ్ల తర్వాత మళ్లీ స్టూడెంట్ ఎలక్షన్స్

కర్ణాటక ప్రభుత్వం 37 ఏళ్ల నిషేధం తర్వాత కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వెల్లడించారు.

ఆప్షన్లు ఎక్కువ పెట్టుకోండి!.. వైద్య విద్యార్థులకు హెల్త్‌ వర్సిటీ సూచన

ఆప్షన్లు ఎక్కువ పెట్టుకోండి!.. వైద్య విద్యార్థులకు హెల్త్‌ వర్సిటీ సూచన

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలలను ఆప్షన్‌గా నమోదు చేసుకోవాలని హెల్త్‌ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌ సూచించారు. మంగళవారం హెల్త్‌ వర్సిటీలో వారు మీడియాతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి