Share News

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:58 AM

పల్నాడు జిల్లా గామాలపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీసీఎం కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Palnadu Road Accident

పల్నాడు జిల్లా, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా గామాలపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీసీఎం కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ వేళ.. బాలయ్య ప్రశంసలు.!

ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. 145 కి.మీ వేగంతో బలమైన గాలులు..!

పంచాయతీ ఎన్నికలు.. ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 08:08 AM