ఏపీలో డీజీపీ, ఐజీపీల సమావేశం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 26 , 2026 | 02:57 PM
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (IISER)లో డీజీపీలు, ఐజీపీల సమావేశం డిసెంబరు 4వ తేదీ నుంచి 6 తేదీ వరకు జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (IISER)లో డీజీపీలు, ఐజీపీల సమావేశం డిసెంబరు 4వ తేదీ నుంచి 6 తేదీ వరకు జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
ఇందుకు సంబంధించి ఈరోజు (సోమవారం) ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటర్ డిపార్టుమెంటల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమీక్షలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రధాని పాల్గొనే సమావేశంలో ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News