హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశం ప్రారంభం

ABN, Publish Date - Nov 19 , 2026 | 01:40 PM

85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్ సమావేశాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రోడ్ల అభివృద్ధిలో కొత్త టెక్నాలజీపై చర్చిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్ సమావేశాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రోడ్ల అభివృద్ధిలో కొత్త టెక్నాలజీపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. రెండేళ్లలో రూ.93 వేల కోట్లతో రోడ్ల నిర్మాణమే టార్గెట్‌‌గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్నారు. అభివృద్ధి మూలం మంచి రోడ్లు అని తెలిపారు. ORRతో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated at - Nov 19 , 2026 | 01:42 PM