కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులను ఉన్మాదులుగా మారుస్తున్నారు.!: సీఎం

ABN, Publish Date - Sep 09 , 2026 | 05:59 PM

బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందురోజు కేసీఆర్.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పిలిపించుకుని కుట్ర పన్నారని ఆగ్రహించారు. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులను ఉన్మాదులుగా మారుస్తున్నారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్

శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచన మాకు లేదు: స్పీకర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Sep 09 , 2026 | 06:31 PM