గుంటూరులో హైటెన్షన్.. అంబటికి నిరసన సెగ..

ABN, Publish Date - Jan 31 , 2026 | 01:56 PM

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు గుంటూరులో నిరసన సెగ తగిలింది. చిల్లీస్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు గుంటూరులో నిరసన సెగ తగిలింది. చిల్లీస్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించాలని అంబటి రాంబాబు నిన్న(శుక్రవారం) డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు తొలగించకపోతే తామే తొలగిస్తామని అంబటి ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.



ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated at - Jan 31 , 2026 | 02:18 PM