ప్రసన్నకుమార్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడు.. ప్రశాంతిరెడ్డి వార్నింగ్

ABN, Publish Date - Jun 18 , 2026 | 03:09 PM

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె గట్టిగా బదులిచ్చారు.

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె గట్టిగా బదులిచ్చారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళల గురించి ప్రసన్నకుమార్ రెడ్డి ఇలాగే మాట్లాడితే జనం తరిమికొడతారని హెచ్చరించారు. ప్రసన్నకుమార్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలని ప్రశాంతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Jun 18 , 2026 | 03:10 PM