ప్రపంచానికి మరో ముప్పు.. బలపడుతున్న ఎల్ నినో!
ABN, Publish Date - Nov 15 , 2026 | 12:00 PM
ఎల్‌నినో మరింత బలపడుతుందని, 2027 తొలి త్రైమాసికంలో ఇది చాలా బలమైనదిగా కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎన్ఓఏఈ తాజాగా వెల్లడించింది. ఎల్‌నినో బలపడుతూనే ఉందని.. 1950 తర్వాత ఇది అత్యంత బలమైనదిగా రికార్డులకు ఎక్కనుందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో మరింత బలపడుతుందని, 2027 తొలి త్రైమాసికంలో ఇది చాలా బలమైనదిగా కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎన్ఓఏఈ తాజాగా వెల్లడించింది. ఎల్‌నినో బలపడుతూనే ఉందని.. 1950 తర్వాత ఇది అత్యంత బలమైనదిగా రికార్డులకు ఎక్కనుందని తెలిపింది.
ఎల్‌నినో ప్రభావంతో భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయని చెప్పింది. ఈ విషయంలో గతంలోనూ అన్ని రికార్డులను బద్దలు కొట్టనున్నట్లు ఎన్ఓఏఈ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వర్షపాత పరిస్థితులను ఎల్‌నినో మార్చేస్తుందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు, కారుచిచ్చు ఘటనలు పెరిగిపోతున్నాయని ఎన్ఓఏఈ చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Nov 15 , 2026 | 12:01 PM