Home » Climate Change
ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో మంచు కురవడం అప్పుడే మొదలైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా మంచు కురిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ, వాతావరణ సదస్సు ప్రారంభమైంది. ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు.
అసాధారణమైన తీవ్రమైన వేడిగాలులు వంటి వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో గత ఏడాది ఆహారం ధరలు..
రుతుపవనాలు మందగించడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి.
నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సీఎస్ విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.
రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ, కోస్తా, రాయలసీమలో వడగాల్పులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా పిడుగులు, వడగాల్పులు కూడిన వాతావరణం కొనసాగనుంది
చంద్రగిరిలో పట్టణంలో గురువారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. దీంతో కొత్తపేటలోని రోడ్డు పక్కనున్న భారీ చింత చెట్టు నేలకొరిగింది.
వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండతీవ్రత కొనసాగింది.
గతేడాది జూన్‌లో వచ్చిన తటస్థ పరిస్థితులు జనవరి ద్వితీయార్థం వరకూ కొనసాగి, తర్వాత బలహీన లానినా ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.