Home » Heat Waves
కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న కోస్తాలో బుధవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ పూర్తిగా మందగించాయి. ఎండాకాలం తరహాలో వేడిగాలులు, ఉక్కపోతతోపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంపైకి నైరుతి వైపు నుంచి గాలులు వీచినా.. పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగాయి. కోస్తాతోపాటు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లో బుధవారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు ఎండలు మండిపోబోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక వెలువరించింది.
ఎండ తీవ్రత, ఉక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో గురువారం నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు ఖమ్మం జిల్లా వారే.
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ఈ నెల 27న కేరళకు, జూన్ తొలి వారంలో తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం.
రాష్ట్రంలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భానుడు నిప్పులు కక్కుతుండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వరుణుడు పలకరిస్తున్నాడు.
రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు అధికమవుతున్నాయి. 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ చాలా ప్రాంతాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత, వేసవి తాపం తాళలేక వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.