• Home » Heatmaps

Heatmaps

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు

ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక సూచనలు

తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక సూచనలు

రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్ ప్రకటించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏపీలో ఎండల ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు వడగాలుల హెచ్చరిక

ఏపీలో ఎండల ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు వడగాలుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

 ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. గడగడలాడుతున్న జనం..

ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. గడగడలాడుతున్న జనం..

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఏపీలో రికార్డు స్థాయికి ఎండలు.. హీట్‌వేవ్  అలర్ట్..

ఏపీలో రికార్డు స్థాయికి ఎండలు.. హీట్‌వేవ్ అలర్ట్..

రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.

వడగాలుల అలర్ట్..  ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

National : వడదెబ్బతో మార్చి నుంచి 60 మంది మృతి

National : వడదెబ్బతో మార్చి నుంచి 60 మంది మృతి

యావత్‌ భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో ఉడికిపోతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి సుమారు 16,344 వడదెబ్బ కేసులు నమోదు అయ్యాయి

IMD Heatwave Alert : ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు...ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరిక జారీ

IMD Heatwave Alert : ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు...ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరిక జారీ

ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి